- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మిర్యాలగూడలో మరో ఇద్దరికి
by Shyam |

X
దిశ, మిర్యాలగూడ: పట్టణంలో మంగళవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో కేస రవి తెలిపారు. స్థానిక మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఓ లెక్చరర్‌తో పాటు రెడ్డికాలనీలో మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వెల్లడించారు. అస్వస్థతకు గురైన వీరు ఈ నెల 27న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారని చెప్పారు. అక్కడ వీరికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
Next Story