- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాష్.. ప్లాష్.. హుజురాబాద్‌కు మరో రూ.500 కోట్లు రిలీజ్
దిశ, తెలంగాణ బ్యూరో: దళిత బంధు పథకానికి ప్రభుత్వం మరో ఐదు వందల కోట్లు మంజూరు చేసింది. గురువారం కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది.
దళిత బంధు ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన రెండు వేల కోట్ల రూపాయల నిధులు లక్ష్యంలో భాగంగా నేడు విడుదల చేసిన 500 కోట్లతో టార్గెట్ పూర్తి అయింది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం ఆదేశాలతో పూర్తి నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ దళితులు అందరికీ అందజేయనున్నారు.
సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుకు నేడు మరో రూ.500 కోట్లు కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.
— Telangana CMO (@TelanganaCMO) August 26, 2021