ఉచితంగా అన్నపూర్ణ భోజనం

by Shyam |   ( Updated:2020-03-26 01:36:20.0  )
ఉచితంగా అన్నపూర్ణ భోజనం
X

దిశ, న్యూస్ బ్యూరో: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నెలకొల్పిన అన్నపూర్ణ క్యాoటీన్లలో గురువారం నుంచి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాలతో మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం రాత్రి హుటాహుటిన సీతాఫల్ మండిలో ఉన్న అన్నపూర్ణ క్యాoటీన్స్ సెంట్రల్ కిచెన్స్‌ను సందర్శించి వాటి నిర్వాహకులు హరే కృష్ణ ఫౌండేషన్ వారితో మాట్లాడారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో రూ. 5కు అందించే అన్నపూర్ణ భోజనాన్ని ఉచితంగా అందించాలని సూచించారు.

Tags: annapurna canteens, free meals, 5rupees meals, hare rama foundation, ktr, bonthu rammohan

Next Story