- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆఫర్ ఇస్తా.. హీరోయిన్‌ను రూమ్‌కు పిలిచిన టాప్ హీరో
by Jakkula Samataha |

X
దిశ, సినిమా : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖండే తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ అండ్ సీక్రెట్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావించిన అంకిత.. తనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఓ ఘటన గురించి వివరించింది. ఆఫర్ ఇచ్చేందుకు ఓ టాప్ హీరో, నిర్మాత ఎంత దిగజారుడుగా వ్యవహరించారో తెలిపింది. సౌత్ టాప్ హీరో తనను రూమ్‌కు పిలిచాడని, ప్రొడ్యూసర్‌తో సెక్సువల్‌గా కాంప్రమైజ్ అయితే సినిమా చాన్స్ ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చారని చెప్పింది. కానీ తను మాత్రం మొహం మీద తిట్టేసి, షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చానని తెలిపింది అంకిత. పవిత్ర రిష్తా సీరియల్ హిట్ అయ్యాకే ఇలాంటి అనుభవం ఎదురైందన్న ఆమె.. హీరో పేరు బయటపెట్టలేనని చెప్పింది.
Next Story