Breaking: అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన.. గందరగోళం

by srinivas |
Breaking: అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన.. గందరగోళం
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. నల్ల కండువాలతో సమావేశాలకు హాజరైన వైసీపీ సభ్యులు సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

Advertisement

Next Story