- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివేకను చంపింది ఎవరో తేలిపోయింది.. Ycp Mla Srikanth Reddy సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందారెడ్డిని హత్య చేసింది ఎవరు, ఎందుకు చేశారనే విషయాలు ఇప్పటికే తేలిపోయాయని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో ఆయన స్పందించారు. అవినాశ్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అవినాశ్ రెడ్డి.. విజయమ్మను కలిసినా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
మరోవైపు ఎంపీ అవినాశ్ రెడ్డిని హైదరాబాద్ కోఠి సీబీఐ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. అవినాశ్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. వివేకానందా రెడ్డి కుమార్తె అభ్యర్థన మేరకు కేసును తెలంగాణ సీబీఐకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దీంతో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు.