- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఐ కారు డ్రైవర్ పై హీరో నాగచైతన్య ఆగ్రహం
by Jakkula Mamatha |

X
దిశ ప్రతినిధి, ఏలూరు: 'తండేల్' చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా ఏలూరు అంబికా థియేటర్‌కు హీరో నాగచైతన్య , చిత్ర యూనిట్ నేడు(ఆదివారం) వెళ్లింది. టాలీవుడ్ హీరో నాగ చైతన్య పర్యటన సందర్భంగా.. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. థియేటర్ హాల్‌లోకి నాగచైతన్య వెళ్లి బయటకు వస్తుండగా వన్‌టౌన్ సీఐ కారు డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే డ్రైవర్ ప్రవర్తనపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని భావించినట్లు సమాచారం. ఆ తర్వాత నాగ చైతన్య హాల్ వద్ద నుంచి కారులో వెళ్ళిపోయారు.
Next Story