- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Minister Botsa Satyanarayana: కాపులపై కీలక వ్యాఖ్యలు

X
దిశ, వెబ్ డెస్క్: కాపులపై మంత్రి బొత్స సత్యానారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో తూర్పుకాపు వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ కాపులకు అండగా ఉంటామన్నారు. కాపులు ఎప్పుడైనా తమను కలవొచ్చని చెప్పారు. పదవులు వస్తుంటాయని, పోతుంటాయని కానీ బంధుత్వం మాత్రమే శాశ్వతం అని బొత్స వ్యాఖ్యానించారు. ఏ వ్యక్తి అయినా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మరొకరికి చేయూతనివ్వాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
Next Story