- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Anakapalli జిల్లాలో కరోనా విలయతాండవం
by srinivas |

X
దిశ, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జన్నవరం, శ్రీరామ గ్రామాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇటీవల కాలంలో సింగపూర్ నుంచి కొంతమంది వ్యక్తులు ఈ గ్రామాలకు వెళ్లారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. దీంతో వీరిని హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సింగపూర్ నుంచి వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. విదేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆరోగ్యం పట్ల ప్రజలు శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యలు ఎల్.వినయ్ సూచించారు.
Next Story