Vinesh Phogat:వినేశ్ ఫోగట్ అప్పీల్ పై నేడు తీర్పు

by Jakkula Mamatha |
Vinesh Phogat:వినేశ్ ఫోగట్ అప్పీల్ పై నేడు తీర్పు
X

దిశ ఏపీ బ్యూరో,అమరావతి:అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్‌లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సవాల్ చేసిన పిటిషన్ పై ఈరోజు తీర్పు రానుంది. ఒలింపిక్స్‌ క్రీడలు ముగిసే లోగా ఆర్బిట్రేషన్‌ దీనిపై తుది నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం వినేశ్ తరఫున వాదనలు విన్న కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఈరోజు రాత్రి 9.30 గంటలకు నిర్ణయాన్ని వెల్లడించనుంది. కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. వినేశ్ ఫొగట్‌కు మెడల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed