- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Visakha: గాజువాకలో నాగుపాము కలకలం

X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ సమీపంలో గాజువాక చిన్న గంట్యాడ ప్రాంతంలో పాము కలకలం సృష్టించింది. అపార్ట్‌మెంట్ రెండో అంతస్తు పైనుంచి కిందకు పడింది. దీంతో నాగు పాముకు తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పాముని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఆరడుగులు ఉన్న నాగపాము రెండు అంతస్తులన్న బిల్డింగ్ పైకి ఎలా వెళ్ళిందనేదానిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
Next Story