- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AnakapallI: ఒడ్డిమెట్ట ఆలయానికి 125 కేజీ లడ్డూ అందజేత
X
దిశ, ఉత్తరాంధ్ర: వినాయక చవితి పండుగ సందర్భంగా తునికి చెందిన భక్తుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట లక్ష్మీ గణపతి ఆలయానికి 125 కేజీల లడ్డూ ప్రసాదం అందజేశారు. 9 రోజుల పాటు పూజల చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఈ లడ్డూప్రసాదాన్ని వేలం వేస్తామని ఆలయ ఈవో వెంకటాద్రి తెలిపారు. పెద్ద సైజులో ఉన్న ఈ లడ్డూ ప్రసాదాన్ని చూసిన భక్తులు ఆశ్చర్య పోతున్నారు. మరి కొంతమంది భక్తులు చిన్న సైజుల్లో కూడా లడ్డూలు ఆలయానికి అందజేశారు.
Advertisement
Next Story