- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పవన్ కళ్యాణ్‌పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్!

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జనసేనాని గెలుపు అనంతరం పలువురు సినీ ప్రముఖులు సైతం విషెస్ తెలిపారు. ఈక్రమంలో విజయ్ సేతుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్‌కు నా శుభాకాంక్షలు అని తెలిపారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోకుండా విజయం దిశగా అడుగులు వేశాడని అన్నారు. అంతేకాదు జనసేనాని తొడగొట్టినప్పుడే సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లో కూడా ఎంత మాసో అర్థమైంది అన్నారు. ఎవరి కథలోనో ఆయన హీరో కాదు..ఆయన సొంత కథలో ఆయనే హీరో అని పేర్కొన్నారు.
Next Story