- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలివే..!

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2024-2025 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులకు మంత్రి లోకేశ్ సూచించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై కసరత్తులు చేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు తేదీలను పరిశీలన చేసి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారికంగా పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
టెన్త్ షెడ్యూల్ ఇదే..
మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21న ఇంగ్లీష్, 24న గణితం, 26న భౌతికశాస్త్రం
మార్చి 28న బయాలజీ, 29న ఒకేషనల్, 31న సోషల్
Next Story