- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TDP లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మరో అభ్యర్థుల జాబితాను టీడీపీ విడుదల చేసింది. శుక్రవారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు 4 లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాలకు క్యాండిడేట్‌లను ప్రకటించారు.
ఎంపీ అభ్యర్థులు :
1. విజయనగరం = అప్పలనాయుడు
2. ఒంగోలు = మాగుంట శ్రీనివాసులు రెడ్డి
3. కడప = భూపేష్ రెడ్డి
4. అనంతపురం = అంబికా లక్ష్మినారాయణ
అసెంబ్లీ అభ్యర్థులు :
1. చీపురుపల్లి = కళా వెంకట్రావు
2. పాడేరు = వెంకట రమేశ్
3. రాజంపేట = సుగవాసి సుబ్రహ్మణ్యం
4. ఆలూరు = వీరభద్ర గౌడ్
5. గుంతకల్లు = గుమ్మనూరు జయరాం
6. కదిరి = వెంకట ప్రసాద్
7. భీమిలి = గంటా శ్రీనివాస్
8. దర్శి = గొట్టిపాటి లక్ష్మి
9. అనంతపురం = దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
Read More..
BREAKING: పవన్ కల్యాణ్ కంటే చిరంజీవి ఆ విషయంలో చాలా బెటర్: కాపు నేత ముద్రగడ సంచలన వ్యాఖ్యలు