చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ వాయిదా వేసిన సుప్రీం..

by Indraja |   ( Updated:2024-01-19 12:19:54.0  )
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ వాయిదా వేసిన సుప్రీం..
X

దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసును ఈ రోజు విచారించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీనితో స్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం కేసు విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

Read More..

Big Breaking: టీడీపీ తిట్లు వైసీపీకి ఆశీర్వాదాలు..పెద్దిరెడ్డి

Advertisement

Next Story

Most Viewed