- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఏపీలో వింత వాతావరణం.. ప్రజలకు బిగ్ అలర్ట్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు(weather Conditions) నెలకొన్నాయి. మార్చి(March) నెలలోనే భానుడు(Sun) భగ భగమంటున్నారు. దీంతో వాతావరణం ఉదయం ఒకలా, మధ్యాహ్నం మరోలా ఉంటోంది. ఈమేరకు ప్రజలను వాతావరణ శాఖ(Weather Depeartment) అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులపై ముందస్తు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో శనివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు(Rains) పడతాయని హెచ్చరించింది. తీరంవెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తామని వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది.
Next Story