- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: గంజాయి అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్
Nellore: గంజాయి అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్
X
దిశ,డైనమిక్ బ్యూరో: నెల్లూరులో గంజాయి ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. గంజాయి విక్రయించే ముఠాకు చెందిన ఏడుగురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 18 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం సీలేరుకు చెందిన వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీలేరు నుంచి కొనుగోలు చేసి ఈ ముఠా పలు గ్రామాల్లో యదేచ్ఛగా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆదివారం గంజాయి విక్రయించేందుకు ముఠా సన్నద్ధమవుతుండగా కలిగిరి సీఐ సాంబశివరావు, కొండాపురం ఎస్ఐ ఖాజావలి పట్టుకున్నారు.
Advertisement
Next Story