- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వంశీకి షాక్.. బెయిల్ పిటీషన్ డిస్మిస్
by Anil Sikha |

X
దిశ డైనమిక్ బ్యూరో: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది.ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిలు కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దళితుడైన సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్పాప్ చేశాడనే ఆరోపణలతో మూడు రోజుల కిందట వంశీని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్‌జైలులో రిమాండ్‌ఖైదీ ఉన్నారు. జైలులో ఉన్న ఆయనను రెండు రోజుల కిందట వైసీపీ అధినేత జగన్ కలిశారు. ప్రభుత్వం అతనిపై కక్షసాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిలుకు దరఖాస్తు చేసుకోగా కోర్టు ఈ రోజు దానిని డిస్మిస్ చేసింది.
Next Story