- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితులపై దాడులు పెరిగాయి.. రచ్చబండలో షర్మిల ప్రభుత్వంపై ఫైర్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగిపోయాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. కొవ్వూరులో రాజన్న రచ్చబండ వద్ద ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, బెదిరిస్తున్నారు.. హత్యలు చేస్తున్నారన్నారు. సాక్ష్యాత్తు రాష్ట్ర హోమ్ మంత్రి దళితురాలై ఉండి కూడా దళితులపై దాడులను ఆపలేకపోతున్నారని అన్నారు.
ఇంకా ఆ పదవిలో ఉండి ఏమీ ఉపయోగమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే దళితులకు రక్షణ అని తెలిపారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, మహిళలకు స్వయం సమృద్ది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా.. రాజధాని నిర్మించుకోవాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా కాంగ్రెస్ రావాలన్నారు. అందుకే చెబుతున్నా.. ఇది రాజశేఖర్ రెడ్డి పార్టీ.. ఇందిరమ్మ రాజ్యం, రాజన్న సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని పిలుపునిచ్చారు.
Advertisement
Next Story