- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీకి బైబై ..కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలిగింపు..
దిశ వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో కేశినేని నాని కుటుంబం టీడీపీ నుండి బయటకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ అధిష్టానం పార్టీ టికెట్ ఇవ్వడంతో నాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారనున్నారు అనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వార్తలకు ఆర్జ్యం పోస్తూ తాజాగా కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలను కూడా తొలిగించారు సిబ్బంది.
కేవలం కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. కాగా గతంలో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం అందరికి సుపరిచితమే. X వేదికగా ఆయన ఆసక్తికర వ్యాఖలు చేశారు. తన అవసరం ఇక టీడీపీకి లేదని చంద్రబాబు భావించారని.. కనుక ఇక తాను టీడీపీలో ఉండాల్సిన ఆవశ్యకత లేదని.. కనుక త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.