- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీ ప్రజలకు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు. శుక్రవారం రాహుల్ గాంధీ జోడో యాత్ర ఏపీలో ముగింపు సందర్భంగా ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీ విభజన అన్ని పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయం అని గుర్తుచేశారు. ఆ హామీలన్నీ కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ మర్చిపోయాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా.. పోలవరం, సింగిల్ క్యాపిటల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా అన్ని అంశాలను కాంగ్రెస్సే పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
Next Story