- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జనసేన తొలి అభ్యర్థి ఖరారు.. ప్రకటించిన Pawan Kalyan

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్షాల నేతలు ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నారు. ఎన్నికలకు మరో సంవత్సరం టైం ఉండగానే పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం తన పార్టీ తరపున 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే మొదటి అభ్యర్థి పేరును ప్రకటించారు. మాజీ స్పీకర్, ప్రస్తుత జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్‌గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Next Story