Rammurthy Naidu : రామ్మూర్తి నాయుడు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

by M.Rajitha |
Rammurthy Naidu : రామ్మూర్తి నాయుడు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) సోదరుడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే(former Chandragiri Constituency MLA) నారా రామ్మూర్తి నాయుడు(Nara Rammurthy Naidu) శనివారం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామ్మూర్తి నాయుడు మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సంతాపం ప్రకటించారు. రామ్మూర్తి మరణం బాధాకరం అని పేర్కొన్న పవన్.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed