HMPV : కొత్త వైరస్ పై ఆందోళన వద్దు : ఏపీ వైద్యారోగ్యశాఖ

by M.Rajitha |
HMPV : కొత్త వైరస్ పై ఆందోళన వద్దు : ఏపీ వైద్యారోగ్యశాఖ
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా(China)లో విస్తరిస్తున్న కొత్త వైరస్ HMPV పై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్(AP) ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ పద్మావతి అన్నారు. ఏపీలో అలాంటి వైరస్ కేసులు నమోదు కాలేదని, ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామని ఆమె చెప్పారు. ప్రజలు ఎక్కువగా సమూహంలో సంచరించవద్దని సూచిస్తూ.. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఓ ప్రకటనలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed