- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Ravi Kumar: జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది.. ఎమ్మెల్యే రవికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జీరో అవర్ (Zero Hour) డ్రైవర్ లేని కారులా ఉందని ఆముదాలవలస (Aamudalavalasa) ఎమ్మెల్యే కూన రవికుమార్ (MLA Kuna Ravi Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో బడ్జెట్ (Budget) సమావేశాల సందర్భంగా జీరో అవర్ (Zero Hour)లో ఆయన మాట్లాడారు. తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు స్పీకర్ (Speaker) సమయం ఇచ్చినా.. తాము చెప్పిన సమస్యలను రాసుకునే మంత్రి లేరని కామెంట్ చేశారు.
ఇక సభలో తాను సమస్యలపై మాట్లాడి ఏం ప్రయోజనం అని రవికుమార్ (Ravi Kumar), స్పీకర్‌ను ప్రశ్నించారు. దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapathrudu), ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలను మంత్రులు ఖచ్ఛితంగా నోట్ చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achennaidu) కలుగజేసుకుని కూన రవికుమార్ సమస్యలను పరిష్కరించి మళ్లీ సమాచారం ఇస్తామన్న ఆయన స్పీకర్‌కు బదులిచ్చారు.