- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tdp Mla: రాపాకవి తప్పుడు ఆరోపణలు..
by srinivas |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చేసిన ఆరోపణలపై ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన తెలిపారు. తన ఇమేజ్‌ను పెంచుకునేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం.. అధినేత వైఎస్ జగన్ మెప్పుపొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగా ఈ ఛీప్ పాలిట్రిక్స్ అని విమర్శించారు. అసలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఏ పార్టీలో గెలిచారని, ఏ పార్టీలో పనిచేస్తున్నారని నిలదీశారు. డబ్బు ఆశచూపితే అప్పుడే తిరస్కరించాలని, ఇప్పుడెందుకు ఆరోపిస్తున్నారని నిలదీశారు. ఇలాంటి అవాస్తవాలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే మంతెన రామరాజు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story