బాలకృష్ణ ఆ మాట అనడం సిగ్గుచేటు: మంత్రి రోజా ఫైర్

by Satheesh |   ( Updated:15 Jan 2023 9:12 AM  )
బాలకృష్ణ ఆ మాట అనడం సిగ్గుచేటు: మంత్రి రోజా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎమర్జెన్సీ పాలన సాగుతోందన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం1 పూర్తిగా చదివితే.. బాలయ్య తాను మాట్లాడిన ఎమర్జెన్సీ మాట వెనక్కి తీసుకుంటారని అన్నారు. చంద్రబాబు భ్రమ నుండి బాలకృష్ణ బయటకు రావాలన్నారు. బాలయ్య ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు.. దిక్కుమాలిన చర్య అని రోజా ఫైర్ అయ్యారు. ఇక, వీరసింహారెడ్డి మూవీ గురించి మాట్లాడుతూ.. సినిమాలో ఎన్ని డైలాగులు చెప్పినా చప్పట్లు కొట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయని ఆమె ఎద్దేవా చేశారు.

Read more:

నా పొరపాటును మన్నించండి.. దేవాంగులకు Balakrishna క్షమాపణ

Advertisement
Next Story

Most Viewed