- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ఈజీ.. కానీ విలువలకు కట్టుబడి పోటీ చేయడం లేదు: హోంమంత్రి అనిత
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ఈజీ.. కానీ విలువలకు కట్టుబడి పోటీ చేయడం లేదు: హోంమంత్రి అనిత
X
దిశ, వెబ్డెస్క్: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కూటమి నుంచి ఎవరిని పోటీ చేయిస్తారనే ఉత్కంఠకు చివరి నిమిషంలో షాక్ తగిలింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో సంప్రదించి.. పోటీకి దూరంగా ఉండాలని సూచించారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు సూచనకు విశాఖ పార్టీ నేతలు ఆమోదం తెలిపి ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై హోంమంత్రి అనిత స్పందించారు. తాము విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం చాలా సులభం కానీ.. విలువలకు కట్టుబడి ఉండి పోటీ చేయడం లేదని మీడియాతో చెప్పుకొచ్చారు. అలాగే తాము ఒకే చెబితే వైసీపీని వీడి కూటమిలో చేరేందుకు.. చాలా మంది సిద్ధంగా ఉన్నారని, కానీ తాము ఎవరిని పార్టీలో చేర్చుకోదల్చుకోలేదని.. మీడియాతో చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story