- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > ఆంధ్రప్రదేశ్ > కర్నూలు > BR Ambedkar Gurukulam: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
BR Ambedkar Gurukulam: గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
by srinivas |

X
దిశ ఆళ్ళగడ్డ: 2023 -2024వ విద్యా సంవత్సరానికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పడకండ్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సిహెచ్ సంధ్యారాణి తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్ లైన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
దరఖాస్తులకు చివరి తేదీ 24-3-23, అలాగే పరీక్ష 23-4-2024న ఉంటుందని, 5వ తరగతిలో చేరేవారికి ఉదయం10 నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటలవరకు ప్రవేశపరీక్ష జరుగుతుందని సంధ్యారాణి తెలిపారు.
Next Story