- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ap News: గుడిపై దాడి.. 40 మందిని శిక్షించాలని బీజేపీ డిమాండ్
by srinivas |

X
దిశ, డోన్: డోన్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. డోన్ రామలింగేశ్వర స్వామి గుడిపై దాడికి ప్రయత్నించిన 40 మందిని వెంటనే శిక్షించాలని బీజేపీ, హిందు ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ‘హర హర మహాదేవా’ అని నినాదాల చేశారు. ఆయుధాలతో భయభ్రాంతులకు గురి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story