- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NTTPS Loco Shed: రైలు ఇంజిన్‌లో డీజిల్ లీక్.. చెలరేగిన మంటలు
by srinivas |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్‌టీటీపీఎస్ లోకో షెడ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లోని కంప్రెసర్ వద్ద డీజిల్ లీక్ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Next Story