చంద్రబాబు ఉండగానే రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2023-04-14 13:29:08.0  )
చంద్రబాబు ఉండగానే రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ నుంచి నూజివీడు వెళ్తుండగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఆరుగొలను దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్తకు గాయమైంది. చంద్రబాబుకు స్వాగతం పలికే సమయంలో జనాల మధ్యలోకి వైసీపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. వైసీపీ కార్యకర్తలను పక్కకు తీసుకెళ్లే క్రమంలో ఘర్షణ జరిగింది. అయితే ర్యాలీని పోలీసులు క్లియర్ చేశారు.

Also Read..

చంద్రబాబు పర్యటనలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం

వైఎస్ జగన్ అధికారంలోకి రావాలనే చేశా: కోడికత్తి శ్రీనివాస్

Advertisement

Next Story