- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు కీలక పదవి
దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుకు కీలక పదవి వరించింది. 2023-24 సంవత్సరానికి ఆర్థిక స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు. ఈ నియామకం 13 సెప్టెంబర్ 2023 నుండి అమల్లోకి వస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇకపోతే ఎంపీ జీవీఎల్ నరసింహారావు 2019 నుండి ఫైనాన్స్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. నీతి ఆయోగ్‌తో సహా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు మరియు ప్రణాళికా మంత్రిత్వ శాఖల యొక్క వివిధ శాఖలకు సంబంధించిన గ్రాంట్లు మరియు బిల్లుల డిమాండ్‌లను ఫైనాన్స్ కమిటీ పరిశీలిస్తుంది. బ్యాంకులు, బీమా కంపెనీలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత యొక్క పనితీరు మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), SEBI మొదలైన రెగ్యులేటరీ ఏజెన్సీల పనితీరును కూడా కమిటీ కాలానుగుణంగా సమీక్షిస్తుందన్న సంగతి తెలిసిందే.