- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa-2 Movie:‘పుష్ప-2’ పై నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న: జనసేన నేత
దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాలతో నెలకొన్న ‘పుష్ప–2’(Pushpa-2) చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా జనసేన నేత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్ (Allu Arjun) మెగా ఫ్యామిలీ(Mega Family)కి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2(Pushpa-2) మూవీ విడుదలను ఆంధ్రప్రదేశ్‌లో అడ్డుకుంటామని జనసేన(Janasena) నేత చలమలశెట్టి రమేష్ బాబు (Chalamalasetty Ramesh Babu) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప-2’(Pushpa-2) సినిమా విడుదలను అడ్డుకుంటామని చేసిన వ్యాఖ్యల్ని కృష్ణా జిల్లా జనసేన(Janasena) నేత చలమలశెట్టి రమేష్ బాబు వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎవరి వృత్తులకు, వ్యాపారాలకు జనసేన అడ్డుపడదన్న సందేశాన్ని నాగబాబు ఇచ్చారన్నారు.
Read More...
Pushpa-2:రేపే ‘పుష్ప-2’ రిలీజ్.. ఎట్టకేలకు స్పందించిన మెగా బ్రదర్!