- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైసీపీ పాలన విధ్వంసం ఇదిగో.. : నారా లోకేశ్
by Anil Sikha |

X
దిశ డైనమిక్ బ్యూరో : గత వైసీపీ విధ్వంస పాలన పరిశ్రమలు, పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ఈ గణాంకాలు వైసీపీ పాలన తిరోగమన విధానాలను చూపుతున్నాయంటూ ఓ గ్రాఫ్ విడుదల చేశారు. దీనివల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. తమ పాలనలో ఏపీలో పెట్టుబడిదారులు విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఆయన వివరించారు.
Next Story