- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎవరినీ కొట్టలేడు.. పవన్ వల్ల కాదు.. పేర్ని నాని సెటైర్స్
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు ప్రాణ హాని ఉందని ఏనాడైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా అని మాజీమంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కాకినాడ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రాణహాని వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పవన్‌కి ప్రాణహాని ఉంటే చంద్రబాబు వల్లే ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో తప్ప బయట ఎవర్ని కొట్టలేడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాపులను మోసం చేయడానికి సీఎం అవుతానని పవన్ అంటున్నాడనిపేర్నినాని ఆరోపించారు. గతంలో అరాచకంగా పాలించిన చంద్రబాబును పవన్ గుడ్డలిప్పి కొట్టాడా..? అని నిలదీశారు. నారా లోకేశ్ అవినీతి పరుడని పవన్ ఆరోపించ లేదా? అని గుర్తు చేశారు. మరి లోకేశ్‌ని గుడ్డలిప్పి పవన్ కొట్టగలిగాడా? అని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్‌ని ఓడించడం పవన్ కల్యాణ్ వల్ల కాదని మాజీమంత్రి పేర్ని నాని తెలిపారు.
Also Read..
స్వరం మార్చిన పవన్.. టీడీపీతో పొత్తుపై పునరాలోచనలో జనసేనాని..?