- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
X
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Former Cm Jagan Mohan Reddy)కు ఈ ఒక్క రోజే దెబ్బ మీద దెబ్బ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉదయాన్నే రాజీనామా చేశారు. అనంతరం పార్టీకి గుడ్ బై చెప్పడంపై మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్(Former MLA Granthi Srinivas) రాజీనామా చేశారు. 2019లో భీమవరం నుంచి వైసీపీ(Ycp) తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) ఘోరంగా ఓటమిపాలుకావడంతో ఆ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ పంపినట్లు తెలుస్తోంది. అయితే గ్రంథి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
Advertisement
Next Story