Breaking: కుప్పం వైసీపీ మండల కన్వీనర్ మురుగేష్ అరెస్ట్

by srinivas |
Breaking: కుప్పం వైసీపీ మండల కన్వీనర్ మురుగేష్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కుప్పం వైసీపీ మండల కన్వీనర్ మురుగేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ట్రాక్టర్ మిస్సింగ్‌కు సంబంధించి మురుగేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. దీంతో మురుగేష్‌ను అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. ఈ నెల 30 వరకు మురుగేష్‌కు జడ్జి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు.

Advertisement

Next Story