- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking: శ్రీరామనవమి ఉత్సవాల్లో ఘర్షణ.. ఇద్దరికి కత్తిపోట్లు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వాల్మీకిపురం శ్రీరామనవమి ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వామల్పాడుకు చెందిన వ్యక్తులపై విటలం గ్రామస్తులు ప్రతాప్, వంశీ దాడి చేశారు. అయితే ఆర్టీసీ డ్రైవర్ కత్తులతో దాడి చేశారు. హరి, ఆంజనేయులు అనే వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ప్రతాప్, వంశీ పరారీలో ఉన్నారని, గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story