- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం అందుతుంది. భారీ శబ్దం తో కూడిన పేలుడు సంభవించడంతో పేలుడు తీవ్రతకు పోలీస్ స్టేషన్ కిటికీలు.. తలుపులు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు జరిగినప్పుడు స్టేషన్ లో ఎంత మంది ఉన్నారు. ఎవరికైన గాయాలు అయ్యాయ లేదా అనే సమాచారం తెలియడం లేదు. అలాగే ఈ పేలుడుకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story