- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే.. జరిగేది అదే: సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
BREAKING: కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే.. జరిగేది అదే: సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పాలిటిక్స్‌లో కడప ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ రాజీనామా చేసి ఆ స్థానంలో తన భార్య భారతిని అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారనే ప్రచారం జరగుతోంది. అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నిక బరిలో జగన్ ఉంటారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం వైఎస్ జయంతి కార్యక్రమానికి మంగళగిరి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కడప ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అనుకోకుండా కడప ఉప ఎన్నికే వస్తే.. తాను అన్ని విధాలుగా షర్మిలకు తోడుగా ఉంటానని అన్నారు. ఆమె గెలుపు కోసం ఏమైనా చేస్తానని, అవసరం అయితే, కడపలోనే మకాం వేసి గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తానని అన్నారు. షర్మిల తిరుగులేని నాయకురాలిగా ఎదిగేందుకు కడప ఉప ఎన్నిక ఓ సువర్ణావకాశం లాంటిదని రేవంత్‌రెడ్డి అన్నారు.
Advertisement
Next Story