- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bhuma Akhila Priya : భూమా అఖిలప్రియ మాస్ వార్నింగ్

X
దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ(TDP) నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన దగ్గర ఒక రెడ్ బుక్ ఉందని, దాన్లో చెడ్డవాళ్ళ పేర్లు రాశానని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ తోలు తీస్తానని చెప్పానని.. ఎవ్వరినీ వదిలి పెట్టనని తన ప్రత్యర్థుల మీద సీరియస్ అయ్యారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అనేక తప్పుడు కేసులు నమోదు చేసి మమ్మల్ని మానసికంగా హింసించారని, ఇప్పుడు తాము మాత్రం ఎందుకు వదులుతామని, ఒక్కొక్కరి లెక్కలు తేలుస్తానని అఖిలప్రియ అన్నారు. మీరంతా ఇక నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిదని అఖిలప్రియ తన ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఏపీకి చెందిన టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ.. 2014లో ఆళ్లగడ్డ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, చంద్రబాబు ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.
Next Story