- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP Cabinet: జగన్‌కు బిగ్ షాక్.. 7 లక్షల ఎకరాల తొలగింపుపై కీలక నిర్ణయం

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)కి ఏపీ కేబినెట్(Ap Cabinet) బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం అమరావతి(Amaravati)లోని సెక్రటేరియట్‌లో భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం దాదాపు 7 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో నుంచి తొలగించింది. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఆ భూములపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. త్వరలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఏపీ మార్క్ ఫెడ్(AP Mark Fed) నుంచి రూ.700 కోట్ల రుణం(Loan) తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు మార్క్ ఫెడ్‌కు ప్రభుత్వం ఇచ్చే హామీ ప్రతిపాదనపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది.
Next Story