- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'RRR' సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: RRR సినిమా చూస్తూ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన అనంతపురంలో చోటుచేసుకుంది. SV మ్యాక్స్ థియేటర్లో RRR సినిమా చూస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సినిమా చూస్తూ.. అభిమాన హీరోల వీడియోలను చిత్రీకరిస్తూ అతడు కుప్పకూలినట్లు స్నేహితులు చెప్పారు.
- Tags
- anantapuram
- fans
Next Story