- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంబేద్కర్ విగ్రహావిష్కరణ అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్ : విజయవాడ వేదికగా ప్రపంచంలోనే అతి ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా రూపొందిస్తోంది. అయితే, విగ్రహావిష్కరణకు తాజాగా ప్రభుత్వం ఓ డేట్ ఫిక్స్ చేసింది. జనవరి 19న విగ్రహాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ, స్మృతి వనం ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విజయవాడకు తండోపతండాలుగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 1.20 లక్షల మంది సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించనున్నట్లు సమాచారం. న్నందున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story