Breaking: రాష్ట్రంలో 27 మంది మున్సిపల్ కమినర్లు బదిలీ

by srinivas |   ( Updated:2024-08-29 16:43:21.0  )
Breaking: రాష్ట్రంలో 27 మంది మున్సిపల్ కమినర్లు బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమర్థవంతమైన పాలన సాగించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకూ చాలా శాఖాల్లో బదిలీలు చేపట్టింది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాటు పలువురు ఉద్యోగులను సైతం బదిలీలు చేసింది. తాజాగా మున్సిపల్ శాఖలో బదిలీలు చేపట్టింది. మొత్తం 27 మంది మున్సిపల్ కమిషనర్లను తాజాగా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గుడివాడ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా పి. శ్రీనివాసరావు

జగ్గయ్య పేట మున్సిపల్ కమిషనర్‌గా ఎం.రామ్మోహన్

తెనాలి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా వి.మహాలక్ష్మీపతిరావు

రేపల్లె మున్సిపల్ కమిషనర్‌గా కె.సాంబశివరావు

చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్‌గా పి. శ్రీహరిబాబు

ఒంగోలు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా పి. శ్రీనివాసరావు

మార్కాపురం మున్సిపల్ కమిషనర్‌గా డి.వి.యస్. నారాయణ రావు

కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్. రవీంద్రబాబు

ఆత్మకూరు (కర్నూలు) మున్సిపల్ కమిషనర్‌గా ఎల్. రమేశ్ బాబు

గుత్తి మున్సిపల్ కమిషనర్‌గా బి.జబ్జార్ మియా

ఆదోని మున్సిపల్ కమిషనర్‌గా వి. మల్లికార్జున

నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.బేబి

అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా జి.నాగరాజు

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్‌గా బి.ప్రహ్లాద్

చిత్తూరు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా ఏ. ప్రసాద్

నగరి మున్సిపల్ కమిషనర్‌గా కె.వి.కృష్ణారెడ్డి

ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా బి.జె.ఎస్.పి.రాజు

నూజివీడు మున్సిపల్ కమిషనర్‌గా డి.టి.వి. కృష్ణారావు

శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌గా పి.వి.వి.డి ప్రసాదరావు

కొవ్వూరు మున్సిపల్ కమిషనర్‌గా టి. నాగేంద్రకుమార్

కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా కె.డేనియల్ జోసఫ్

నర్సాపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. అంజయ్య

ఏలూరు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా బి. శివారెడ్డి

ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా సి. గంగాప్రసాద్

Advertisement

Next Story