- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు: గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై పలువురు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన విచారణ కోర్టులో కొనసాగుతుండగా.. పోలీసులు.. దాడి చేసిన వారిని గుర్తిచే పనిలో పడ్డారు. ఈ క్రమంలో.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తించినట్లు గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. అలాగే మరికొంతమంది తమను అరెస్ట్ చేయోద్దంటూ ముందస్తుగానే కోర్టుకు వెళ్లారని.. అరెస్ట్ నుంచి మినహాయింపు పొందిన వారిని.. త్వరలోనే విచారణకు పిలిస్తామన్నారు. అలాగే ఇటీవల జరిపిన విచారణలో బాపట్ల ఎంపీ.. నందిగం సురేష్ సహకరించారన్నారు. అలాగే ఆయన తమ విచారణలో చెప్పిన సమాధానాలను క్రాస్ చెక్ చేసుకుంటాని.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని.. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు.
Advertisement
Next Story