- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కిడ్నాపర్లు అరెస్ట్
X
దిశ, వెబ్ డెస్క్:
రాజేంద్ర నగర్ వైద్యుడు డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కిడ్నాపర్లను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్లు అనంతపురం మీదుగా బెంగుళూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా కిడ్నాప్ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను ఎస్పీ సత్యయేసు బాబు అలెర్ట్ చేశారు. ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు కిడ్నాపర్లు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో డాక్టర్ హుస్సేన్ ను కొందరు దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. బుర్కా ధరించి వచ్చిన కొందరు దుండగులు డాక్టర్ హుస్సేన్ ను అతని కారులోనే కిడ్నాప్ చేశారు. కుటుంబం సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story