‘మాయావతి’ ఇంటికి కరెంట్ కట్

       యూపీ మాజీ సీఎం మాయావతి ఇంటికి పవర్ సప్లై నిలిచిపోయింది. దీంతో ఆమె ఇంటిని చీకట్లు కమ్ముకున్నాయి. కారణం విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడమే అని తెలుస్తోంది. నోయిడాలోని బదల్‌పూర్‌లో ఉన్నమాయావతి ఇంటి కరెంట్ బిల్లు రూ.67000 వచ్చింది. కాగా, ఆమె బిల్లును సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు పవర్ సరఫరా నిలిపివేశారు. దీనపై స్పందించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారి చాలా రోజులుగా బకాయిలు చెల్లించని వారి ఇంటికి మాత్రమే విద్యుత్ నిలిపివేశామని, […]

Update: 2020-02-13 00:59 GMT

యూపీ మాజీ సీఎం మాయావతి ఇంటికి పవర్ సప్లై నిలిచిపోయింది. దీంతో ఆమె ఇంటిని చీకట్లు కమ్ముకున్నాయి. కారణం విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడమే అని తెలుస్తోంది. నోయిడాలోని బదల్‌పూర్‌లో ఉన్నమాయావతి ఇంటి కరెంట్ బిల్లు రూ.67000 వచ్చింది. కాగా, ఆమె బిల్లును సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు పవర్ సరఫరా నిలిపివేశారు. దీనపై స్పందించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారి చాలా రోజులుగా బకాయిలు చెల్లించని వారి ఇంటికి మాత్రమే విద్యుత్ నిలిపివేశామని, అందులో మాయావతి ఇళ్లు కూడా ఉందన్నారు.అంతేగానీ ఉద్దేశపూర్వకంగా నిలిపివేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయరాదని తెలిపారు.

Tags:    

Similar News